మహాత్మా గాంధీ 78వ వర్ధంతి: జాతిపితకు దేశవ్యాప్తంగా ఘన నివాళులు – అమరవీరుల దినోత్సవం
తెలుగుటోన్ డెస్క్ | హైదరాబాద్ | జనవరి 30, 2026 నేడు జనవరి 30 – జాతిపిత మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం (Martyrs’ Day / Shaheed Diwas)గా జరుపుకుంటున్నారు. 1948 జనవరి 30న...
